Latest News In Telugu Telangana : ఉజ్వల భవిష్యత్తు కావాలంటే మళ్లీ ఆయనే పీఎం కావాలి.. కిషన్ రెడ్డి కామెంట్స్ వైరల్ మూడోసారి కూడా దేశ ప్రధాని మోడీ కావాలని ప్రజలు కోరుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని చెప్పారు. పిల్లలు, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మళ్లీ ఆయనే పీఎం కావాలన్నారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Modi : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ! ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం! మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను సోమవారం లక్నోలో ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : మోదీ 3.O ప్రభుత్వంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతం అవుతాయి : అమిత్ షా ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని ధ్వజమెత్తారు. రాబోయే మోదీ 3.0 పాలనలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా లేకుండా పోతుందని అన్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP National Conference: బీజేపీ జాతీయ సదస్సు..మోదీ ఐడీ కార్డ్ వైరల్..!! బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభల్లో భాగంగా ప్రధానికి సంబంధించిన ఐడికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం 2009 జూన్ 20-21 తేదీలలో న్యూఢిల్లీలో జరిగినట్లు గుర్తింపు కార్డులో చూడవచ్చు.ఈ కార్డుపై నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అని రాసి ఉంది. By Bhoomi 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP : రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ మహా సభలు! ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై పని చేస్తున్నాం: మోదీ రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్ తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ చర్చలు జరపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn