బిజినెస్ PM Kisan Yojana: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా? కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా అన్ని రంగాల నుంచి అంచనాలు చాలా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బు 6 వేల నుంచి 8వేలకు పెంచవచ్చని ఆశిస్తున్నారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ.. మీకు వచ్చాయా? చెక్ చేసుకోండి ఇలా! ప్రధాని మోదీ ఈరోజు పీఎం కిసాన్ 17వ విడుత నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఎకౌంట్స్ లో 20 వేల కోట్ల రూపాయలు ఈరోజు జమ అవుతాయి. వారణాసిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను ప్రధాని విడుదల చేస్తారు By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan Samman Nidhi: రైతులకు.. పేదలకు మోదీ గుడ్ న్యూస్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే! మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లో తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు మోదీ By KVD Varma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ పైసలు త్వరలో వస్తాయి.. ఈ పని పూర్తి చేశారా?లేదా? త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం 16వ విడత డబ్బు రైతుల ఖాతాలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, రైతులు ఈసారి eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇది జరగకపోతే వారి ఇన్స్టాల్మెంట్ నిలిచిపోవచ్చు. లబ్ధిదారులు తమ ఆధార్ - బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోయినా నిధులు ఆగిపోవచ్చు By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు బాగా తగ్గిపోయారు.. ఎందుకంటే.. పీఎం కిసాన్ పథకం అందుకునే రైతుల సంఖ్య తగ్గినట్టు ప్రభుత్వం పార్లమెంట్ లో తెలిపింది. ఏడాదిలో 14 శాతం క్షీణత అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 10.73 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9.21 కోట్లకు తగ్గింది. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Samman Nidhi : రైతులకు అదిరిపోయే వార్త...బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!! రైతులకు శుభవార్త. త్వరలోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఏ డబ్బులు..ఎంత వస్తున్నాయి? అని ఆలోచిస్తున్నారా?అయితే ఈ విషయం తెలుసుకునేందుకు కచ్చితంగా ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000! మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్లు సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల రాలేదా? అయితే ఇలా ఫిర్యాదు చేయండి..!! ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడద నిధులను బుధవారం విడుదల చేసింది కేంద్రం. అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేసింది. మీకు డబ్బులు జమకానట్లయితే... [email protected]. లేదా [email protected] వెబ్సైట్ల ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే. By Shiva.K 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn