Andhra Pradesh : పిఠాపురంలో ఫ్లెక్సీల వార్..
పిఠాపురంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ జరుగుతోంది. ఫ్లెక్సీలతో ఫైట్ చేసుకుంటున్నారు. జనసేన, వైసీపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తూ రాత్రికి రాత్రే ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవాలి అనే దాని మీద రగడ జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/33-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/22-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pithapuram-parents-of-a-Keechaka-teacher-performed-body-purification-1-jpg.webp)