ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : ఎమ్మెల్యేగా పవన్ గెలుపు.. ఏపీలో మోస్ట్ హ్యాపీయస్ట్ పర్సన్ ఈవిడే! పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తానని ఓ మహిళ చెప్పిన వీడియో ఎలక్షన్ రిజల్ట్ కి ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా.. పవన్ గెలవడంతో అదే వీడియోని నెటిజన్స్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manamey : శర్వానంద్ 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. పిఠాపురంలో కాదు, ఎక్కడంటే? 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో జరపనున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజం కాదని చెబుతూ మేకర్స్ తాజాగా కొత్త వేదికను అనౌన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. By Anil Kumar 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంలో హై అలర్ట్.. వారికి ఐజీ సీరియస్ వార్నింగ్! పిఠాపురంలో అలర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజి ఎం.రవి ప్రకాష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జూన్ 6 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంటాయని చెప్పారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram : సంచలనంగా మారిన పిఠాపురం అసెంబ్లీ.. నియోజకవర్గంలో ఐదంచెల భద్రత ..! పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ చేసిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు. By Jyoshna Sappogula 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram : పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై ఉక్కుపాదం.! పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Pithapuram: పిఠాపురంలో 144 సెక్షన్.. అనవసరంగా బైకులపై తిరిగితే జరిగేది ఇదే..! పిఠాపురంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144సెక్షన్ అమలు చేయనున్నారు. హింస జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల వారు ఎవరూ ఉండొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. హింస జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. పిఠాపురం ఎస్పీ సతీష్! ఏపీలో ఎన్నికల గొడవలపై పిఠాపురం ఎస్పీ సతీష్ కీలక సూచనలు చేశారు. పిఠాపురం ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Varma : పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..! పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ.. అలర్ట్ అయిన ఈసీ..! పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్‌రూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn