Kumbh Mela: జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్పాట్ కొట్టిన రౌడీషీటర్
క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి.. 12 కేసులతో జైలుకు వెళ్లిన పింటూ మహారా బెయిల్పై బయటకు వచ్చాడు. కుంభమేళాలో పడవలు నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు. పింటూ మహారా ప్రయాగ్రాజ్లో 130 పడవలు నడిపి 300 మందికి ఉపాధి కూడా కల్పించాడు.