ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla MLA : మరోసారి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఎందుకంటే! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. ఈవీఎం ధ్వంసం చేసే సమయంలో అడ్డుకోబోయిన తనను బెదిరించి ఎమ్మెల్యే దాడి చేశారని టీడీపీ ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తనకు ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ వర్తిస్తుందంటూ పేర్కొంది. జూన్ 6కు విచారణ వాయిదా వేసింది. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna: హైకోర్టులో పిన్నెల్లి తరఫు లాయర్ సంచలన వాదనలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా నోటిసులు ఇవ్వకుండా అరెస్టు చేసేందుకు వెళ్లారని.. ఇది కరెక్ట్ కాదని పిన్నెల్లి తరఫు లాయర్ కోర్టులో వాదించారు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాకు బెయిలివ్వండి.. ఏపీ హైకోర్టుకు పిన్నెల్లి! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలను ధ్వంసం చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Nikhil 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లొంగుబాటు? పాల్వాయి గేట్ బూత్ లో ఈవీఎంలను పగులగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు నరసరావుపేట కోర్టులో ఈ రోజు లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో పోలీసులు కోర్టు పరిసరాల్లో ఆంక్షలు విధించారు. By Nikhil 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVM Vandalize: మాచర్లలో అసలేం జరిగింది?.. ఆన్సర్ లేని ఆ ఎనిమిది ప్రశ్నలివే! మాచర్లలో ఈవీఎం ధ్వంసం విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారా? తప్పించారా? అని అందరూ అనుమానిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో వస్తున్న సందేహాలు ఏమిటనేది వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CEO: పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిన వీడియో.. ఎలా బయటకు వచ్చిందో చెప్పిన సీఈఓ! పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో ఆ వీడియో బయటకు వెళ్లిందన్నారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. By Nikhil 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn