ఆంధ్రప్రదేశ్ Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: పాస్ పోర్టు సరెండర్ చేయాలి.. ప్రతీ వారం హాజరు కావాలి.. పిన్నెల్లికి కోర్టు పెట్టిన కండీషన్లు ఇవే! AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని, ప్రతీ వారం మెజిస్ట్రేట్, SHO ముందు హాజరుకావాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కండిషన్లు పెట్టింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్? AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా?లేదా? అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే.. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్.. మరోసారి కోర్టులో చుక్కెదురు..! మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కారంపూడి సీఐపై దాడి, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గుంటూరు కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టైన పిన్నెల్లి నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..! ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.అధికారులు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ నేను వెళ్లలేదు..నాకు తెలియదు..అని మాత్రమే చెప్పారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్.. పోలీసు కస్టడీకి పర్మిషన్ పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. మాచర్ల కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు జగన్! AP: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ AP: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. కోర్టు విచారణకు హాజరు అయ్యే సమయంలో తనను కొట్టాడని టీడీపీ నేత శివ ఫిర్యాదు ఇచ్చారు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు BIG BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ షాక్.. అరెస్ట్? AP: వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? AP: ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ కు బిగ్ షాక్.. రౌడీ షీట్ ఓపెన్? మాచర్ల పోలీసులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు ఈవీఎంల ధ్వంసంతో పాటు అల్లర్లు సృష్టించారన్న కారణాలతో వీరిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli: EVM ధ్వంసం కేసు.. హైకోర్టులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట..! మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది.ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ పొడిగింపు! మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం? AP: నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో రెండు కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ అవుతారా? అనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది. By V.J Reddy 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli: పిన్నెల్లికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం..! మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్ట్ షాక్ ఇచ్చింది. ఈవీఏం ధ్వంసం కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. By Jyoshna Sappogula 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli : పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు. By Jyoshna Sappogula 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn