వైరల్ ‘మహాత్మ గాంధీ జీ’ పేరుతో బీర్ బాటిల్.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు రష్యాలో బీర్ కంపెనీ మహాత్మ గాంధీ పేరుతో బీర్లు అమ్ముతోంది. బీర్ బాటిళ్లపై మహత్మా జీ అని రాసి ఆయన ఫొటోని కూడా వేసింది రివర్ట్ బీర్ కంపెనీ. ఆ ఫొటోలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గాంధేయవాదులు వాటిని తీసేయాలని కామెంట్ మండిపడుతున్నారు. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananya Nagalla: డ్రీమీ అనన్య.. స్కై బ్లూ శారీలో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఫ్లాట్! టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్కై బ్లూ శారీలో అనన్య అందాల హొయలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వైట్ టీ షర్టులో అందాల భామ కేతిక.. హీట్ పెంచేస్తున్న బ్యూటీ కేతిక శర్మ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఈ ముద్దుగుమ్మకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. వైట్ టీషర్టులో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్లాక్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు.. మెరిసిపోతున్న మిస్ యూనివర్స్ ఇండియా రియా గుజరాత్‌కి చెందిన రియా సింఘా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అయితే ఇటీవల రియా బ్లాక్ డ్రస్‌లో హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nandini Roy: అందమే అసూయ పడేలా.. ఆఫ్ వైట్ లెహంగాలో నందినీ రాయ్ నటి నందినీ రాయ్ అందమే అసూయ పడేలా.. ఆఫ్ వైట్ లెహంగాలో అద్భుతంగా ఉంది. మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి అన్ని భాషల్లో తన నటిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందమే అసూయ పడేలా.. స్టన్నింగ్ లుక్స్‌లో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ తమన్నా ఫ్యాషన్ డ్రస్‌లు ధరిస్తూ.. తన అందంతో కుర్రాళ్లను మాయలో పడేస్తుంటుంది. అయితే తాజాగా చిరుత పులి ప్రింట్లో ఉన్న డ్రస్‌లో తమన్నా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దిశా పటానీ అందాల ఆరబోత.. బోల్డ్ డ్రస్‌లో కుర్రాళ్ల చూస్తే.. గుండెల్లో గుబులు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందం.. వావ్ ధనశ్రీ ఎంత బాగుందో? నటి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇటీవల క్రికెటర్ యుజువేందర్ చాహల్‌తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. మోడల్ అవుట్‌ఫిట్స్‌లో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గవు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shriya Saran: ఎరుపు చీరలో శ్రియా శరణ్.. సంప్రదాయ పద్ధతిలో ఎంత అందంగా ఉందో? సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ వయస్సు పెరుగుతున్నా.. అందం మాత్రం తగ్గడంలేదు. యంగ్ హీరోయిన్స్‌కి పోటీగా నిలుస్తోంది. శ్రియా రెడ్ శారీలో సంప్రదాయ పద్ధతిలో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. రెడ్ శారీలో చూడటానికి ఎంత అందంగా ఉందో మీరే చూడండి. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn