సినిమా Mrunal Thakur:మృణాల్ సింప్లీ లుక్స్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫొటోల్లో అదరగొట్టిన బ్యూటీ సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nidhhi Agerwal: మత్తెక్కించే లుక్స్‌లో ఇస్మార్ట్ బ్యూటీ.. ఆహా ఏముందిరా బాబు నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. మత్తెక్కించే లుక్స్‌తో ఉండే ఫొటోలను నిధి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anasuya Bharadwaj: వైట్ శారీలో అనసూయ అందాలు.. ఫొటోల్లో అదిరిపోయిన రంగమ్మత్త న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. అనసూయ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాల్లోనే రాణిస్తోంది. తాజాగా వైట్ శారీలోని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట ఇవి వైరల్ అవుతున్నాయి. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kaydu Lahore: సోషల్ మీడియాను పిచ్చేక్కిస్తున్న కాయదు లోహర్.. ప్రజెంట్ క్రష్ ఈమెనే! డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్‌లో కాయదు లోహర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సంప్రదాయ లుక్‌లో కుర్రాళ్లను ఉర్రూతలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందాలతో హీట్ పెంచేస్తున్న హాట్ బ్యూటీ.. యషికా ఆనంద్ ఢిల్లీకి చెందిన యషికా ఆనంద్ టీవీ షోలు, సినిమాల్లో నటిస్తుంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా పింక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shalini Pandey: ప్రెట్టీ పింక్ లో హీటేక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ.. ఫొటోలు వైరల్ అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. పింక్ డ్రెస్ లో షాలిని ఫోజులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ ఫోజులతో సాక్షి అగర్వాల్ అందాలు ఉత్తరాఖండ్‌కి చెందిన సాక్షి అగర్వాల్ మోడలింగ్ నుంచి తన కెరీర్‌ను స్టార్ట్ చేసి నటిగా కొనసాగుతోంది. ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీలో ధరించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pooja Hegde: స్టైలిష్ పింక్ శారీలో బుట్ట బొమ్మ.. అందానికి మారుపేరులా ఉందబ్బా! బుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా స్టైలిష్‌గా ఉండే పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Neha Shetty: నేహా హాట్ ఫోజులు.. బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తోన్న బ్యూటీ యంగ్ బ్యూటీ నేహా శెట్టి బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో నేహా హాట్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn