ఇంకా పెరగనున్న LPG ధర కారణం ఇదే.. | Reason Behind LPG Gas Price Hike | PM Modi | Fuel Crisis | RTV
మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. | LPG Gas Cylinder Rates Increased Again | PM Modi | RTV
కొండెక్కిన కోడి.. | Chicken Prices Hike | Chicken Price Rise In Hyderabad | Iran Iseal War | RTV
BIG BREAKING: పెరిగిన పెట్రోల్ ధరలు
ప్రీమియం పెట్రోల్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.09 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ నార్మల్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
Petrol and diesel Price: క్రూడాయిల్ ధరలు తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే . .
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి..
అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price Today : క్రూడాయిల్ ధరలు బాగా తగ్గాయి.. మన దేశంలో పెట్రోల్ రేట్ మాత్రం తగ్గలేదు!
అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంలో ఏ మాత్రం కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/petrol-diesel-prices-union-budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/petrol-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Petrol-Price-today.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Petrol-Rate-Today.jpg)