Petrol prices : మరోసారి సామాన్యుడికి షాక్...విరామం లేకుండా 'పెట్రో వడ్డన'
దేశంలో సామాన్యుడిపై 'పెట్రో వడ్డన' విరామం లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో.. మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సగటున 87 పైసల నుండి 91 పైసల వరకు పెంచారు.
/rtv/media/media_files/2026/05/23/petrol-and-diesel-prices-hiked-2026-05-23-06-52-22.jpg)