Petrol Prices : పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు.. కేంద్రం కీలక ప్రకటన?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.10 నుంచి 15 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/10/18/nirmala-2025-10-18-21-14-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/petrol-prices-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PETROL-1-jpg.webp)