Nirmala Sitharaman : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... లీటర్‌పై రూ.10 తగ్గింపు
అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న చమురు ధరల ప్రభావం దేశీయ వినియోగదారులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
/rtv/media/media_files/2026/06/16/prices-2026-06-16-15-54-36.jpg)
/rtv/media/media_files/2025/10/18/nirmala-2025-10-18-21-14-39.jpg)
/rtv/media/media_files/2026/03/14/oil-2026-03-14-06-53-45.jpg)