Latest News In Telugu Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు! వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా వారికి బయోలాజికల్ తల్లిదండ్రులుగా కూడా చెప్పుకునే హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మిలింద్ జాదవ్ మంగళవారం తీర్పు వెలువరించారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn