సినిమా Hema: దూరదర్శన్ లో ప్రేమ.. కెమెరామెన్ తో పెళ్లి.. హేమ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ! బెంగళూర్ రేవ్ పార్టీ ఇష్యూతో వార్తల్లో నిలిచిన నటి హేమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హేమ అసలుపేరేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? రామ్ గోపాల్ వర్మనే ఆమెకు లైఫ్ ఇచ్చాడా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా నటి సాయి పల్లవి తన పేరెంట్స్ చెప్పిన నీతి ఎప్పటికీ మరిచిపోనంటోంది. మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, గౌరవంగానే బతకాలి. గౌరవంగానే వెళ్లిపోవాలని నాన్న చెప్పారు. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dating Tips: మీరు మంచి వ్యక్తితోనే డేటింగ్ చేస్తున్నారని తెలిపే సంకేతాలు ఇవే! మంచి డేటింగ్ పార్ట్నర్ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. మీరు చెప్పే ప్రతిదాన్ని వింటారు. గొడవలు, తగాదాలను తెలివిగా పరిష్కరిస్తాడు. మీ పార్ట్నర్ ఇలా ఉంటే అతను పర్ఫెక్ట్ అని భావించవచ్చు. By Vijaya Nimma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn