ఆంధ్రప్రదేశ్ Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు...! పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి 120 స్థానాలను ఏపీ ప్రజలు ఇస్తారన్నారు. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి.. నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు! మాజీ మంత్రి పేర్నినాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: వాలంటీర్లను చంద్రబాబు క్షోభపెట్టారు: పేర్ని నాని AP: వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కించపర్చారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. నాలుగున్నరేళ్లుగా వాలంటీర్లను మానసికంగా క్షోభపెట్టారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేద్దామనుకున్న బాబు.. ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..! పేర్ని నాని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. మా నాయకురాలు పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ ఏపీలో పెన్షన్ల అంశం చర్చనీయాంశవుతోంది. పెన్షన్స్ ఇవ్వొద్దని ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు! చంద్రబాబు దోస్తులంతా దొంగలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు డ్రగ్స్ చేరడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్ తాడేపల్లిగూడెం సభలో జనసేన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కల్యాణ్ ను పోల్చారు. శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: పార్టీ కార్యకర్తలను జో కొట్టడానికే పవన్ ఇలా చేశాడు.. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా: పేర్ని నాని చంద్రబాబు, పవన్ రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపికి ఇంఛార్జిలే లేరని.. అందుకే జనసేనకు వదిలేశాడన్నారు. పార్టీలోని వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా అని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn