ఆంధ్రప్రదేశ్ తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక! మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. విశాఖ బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఇచ్చారని.. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం విశాఖ బాధితులను ఆదుకోలేదని అని మండిపడ్డారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పవన్ మాటలు పిట్టల దొరలా ఉన్నాయి.. మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవచేశారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ లక్ష్యమని.. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పశువుల డాక్టర్ అయితే..అప్పుడు దేవతలా డాక్టరా? టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాబు మోసగాడైతే..పవన్ గజ మోసగాడు: పేర్ని నాని! ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆయనది ఓ దిక్కుమాలిన విజన్: పేర్ని! టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు. By Bhavana 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నీ ప్రసంగాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు: పేర్ని నాని! పవన్ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn