ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లీయర్ అయ్యిందా? జగన్ ఒక్క అవకాశం ఇస్తే చాలు... తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారసులకు.. జగన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సీఎం జగన్ దగ్గర పెండింగ్ లో ఉన్న వారసుల రాజకీయ ఆరంగేట్రం లిస్టు కి లైన్ క్లియర్ అయినట్టు తాడేపల్లి లో టాక్ నడుస్తుంది. వైసీపీలో చాలామంది వారసులు తమ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.. తమ తండ్రులు సత్తా చాటిన నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలనుకుంటున్న వైసీపీ యువ నాయకుల లిస్ట్ వైసీపీ లో చాలానే ఉంది By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn