బిజినెస్ Scheme : నెలకు రూ. 210 పెట్టుబడితే..ప్రతినెలా రూ. 5000 పెన్షన్..ఈ స్కీమ్ తో బోలెడు బెనిఫిట్స్..!! అటల్ పెన్షన్ యోజనలో ప్రతినెలా రూ. 210 పెట్టుబడి పెడితే 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5000 చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీంలో 18 నుంచి 40ఏళ్ల వయస్సున్న పౌరులందరూ చేరవచ్చు. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pension Scheme : ప్రభుత్వ ఉద్యోగి కానక్కర్లేదు..ఈ స్కీంలో చేరితే 60ఏళ్ల తర్వాత పెన్షన్ గ్యారెంటీ..!! అసంఘటిత కార్మికులు కూడా వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చు. వేల రూపాయల విలువైన ఈ పెన్షన్ ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కింద అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ద్వారా, నెలవారీ సంపాదన రూ. 15000 లేదా అంతకంటే తక్కువ ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరికీ పెన్షన్ అందిస్తుంది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: పెన్షన్ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్.. ఆ రోజునుంచే? రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మరో రెండు పథకాలైన పెన్షన్ పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమల్లోకి త్వరలో తేనున్నట్లు సమాచారం. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OPS: పాత పింఛను విధానం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది: జయ ప్రకాశ్ నారాయణ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఎఫ్డీఆర్ వ్యవస్థాకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. 3 శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం 97 శాతం ఉన్న ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Atal Pension Yojana: రూ. 210తో నెలకు రూ. 5వేల పెన్షన్ పొందే అవకాశం..!! అటల్ పెన్షన్ యోజన ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉద్యోగాలు చేసే వారు పదవీ విరమణ అనంతర పరిస్థితుల గురించి ఆందోళన చెందుతుంటారు. అటువంటి పరిస్థితిలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో ప్రజలకు నెలకు రూ.5000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn