ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పేద రైతు కుటుంబం నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల్లోకి చేరిన పెమ్మసాని ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గవర్నమెంటు పాఠశాల విద్యాభ్యాసం నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు చంద్రశేఖర్ ప్రయాణం ఇదీ.. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఆ ఇద్దరు టీడీపీ నేతలకు బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి, పెమ్మసానికి సహాయ మంత్రి పదవి కన్ఫర్మ్ చేసింది హైకమాండ్. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn