Peddi Bookings: పెద్ది ఫీవర్ షురూ.. తెలంగాణ ప్రీమియర్ షో టికెట్ల బుకింగ్స్ ఓపెన్!
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన "పెద్ది" సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
/rtv/media/media_files/2026/06/10/peddi-bookings-2026-06-10-12-02-12.jpg)
/rtv/media/media_files/2026/06/03/peddi-bookings-2026-06-03-14-39-46.jpg)
/rtv/media/media_files/2026/06/01/peddi-bookings-2026-06-01-10-56-35.jpg)