లైఫ్ స్టైల్ 12 వారాలు ఇలా చేస్తే సంతానలేమి సమస్య ఉండదు! సంతానలేమి మన దేశంలో పెను సమస్యగా మారింది. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆహారం, జీవనశైలి మార్పులతో కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు అంటున్నారు. కీటో డైట్ పాటించడం వల్ల ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shruti Haasan : శృతి హాసన్ కి ఆ సమస్య ఉందా? ఇన్నేళ్లు దాన్ని భరిస్తూ సినిమాలు చేస్తుందట, షాకింగ్ న్యూస్ చెప్పిన 'సలార్' బ్యూటీ! Shruti Hassan : కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఎన్నో ఏళ్లుగా ఓ భయంకరమైన సమస్యతో బాధ పడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. ప్రెజెంట్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శృతి హాసన్ గత ఏడాది 'సలార్' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. By Anil Kumar 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heltha Tips: PCOSను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది?..లక్షణాలేంటి? PCOS కారణంగా స్త్రీల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన గర్భం దాల్చడం కష్టమవుతుంది. PCOS వస్తే అండాశయాలపై గడ్డలు లేదా తిత్తులు ఏర్పడతాయి. దీన్ని నయం చేయడం కష్టమే కానీ PCOS లక్షణాలను ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో నియంత్రించవచ్చు. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn