రాజకీయాలు Uttam Kumar Reddy: సీఎం పదవికి పరిశీలనలో నా పేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా విజయం సాధించిన తన పేరును సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ విజయాలకు తామెలా కారణమవుతామంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టుకే ఆరెస్సెస్ లో ఉందని, గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని విమర్శించారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్ ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు కొడంగల్ లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల మీటింగ్ లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే సేవ చేసే నరేందర్ రెడ్డిని కోల్పోతారని అన్నారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే భూములను ఖబ్జా చేస్తారని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ధరణి బదులుగా కొత్త యాప్.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎటిఎంలా వాడుకుంటుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. ఆ 3 స్థానాలపై నేతల మధ్య యుద్ధం! మూడో లిస్టుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలపై నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చలేకపోతుంది. ఈ స్థానాలపై మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వనుంది. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress Declaration: యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే: రేవంత్‌రెడ్డి రీట్వీట్ కేటీఆర్- రేవంత్‌రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే నని. త్వరలో సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆర్ఎస్ దుఖాన్ బంద్ అని రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Abhilasha Rao: కాంగ్రెస్ కు షాకిచ్చిన కీలకనేత..పార్టీకి రాజీనామా! కాంగ్రెస్ కు బిగ్ షాక్ . ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయన పంపారు. ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు... By P. Sonika Chandra 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు! టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్లో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. కాగా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి ఇస్తామన్నారు... By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn