Payal Rajput: డైమండ్స్ లో మెరిసిపోతున్న పాయల్.. ఫొటోలు చూస్తే ఫిదా!
నటి పాయల్ రాజ్ పుత్ తరచూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సంప్రదాయ వస్త్రాల్లో పాయల్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నటి పాయల్ రాజ్ పుత్ తరచూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సంప్రదాయ వస్త్రాల్లో పాయల్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్, భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ జవాన్ మనల్ని కాపాడుతున్న ఎమోషనల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీ గా షేర్ చేసింది. ఇప్పుడు ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండస్ట్రీలో నెపోటిజంపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పరిశ్రమలో గుర్తింపు దక్కడం లేదని, అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. "#struggleisreal" అనే హ్యాష్ ట్యాగ్ తో 'X' లో పోస్ట్ చేసారు.
RX100 బ్యూటీ పాయల్ తరచూ నెట్టింట హాట్ ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ థై స్లిట్ బాటమ్ లో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఆగస్టు 1 నుంచి 'ఆహా'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' సంస్ధ ట్వీట్ చేస్తూ..'లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది' అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది.
నటి పాయల్ రాజ్ పుత్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా విడుదలకు ఒప్పుకోకపోతే తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ ఆమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.
8వ ‘ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో దర్శకుడు అజయ్ భూపతికి అరుదైన గౌరవం దక్కింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాకుగానూ ఉత్తమ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు అజయ్.
పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ త్రిల్లర్ 'మంగళవారం'. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం OTT వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ 'కాంతార' ప్రీక్వెల్ లో తనకు నటించాలనుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. నాకూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశగా ఉంది. ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పాలంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను కోరింది.