‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్..!!
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ‘మంగళవారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో తన ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిపింది. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని, డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారని చెప్పింది. అయితే, అజయ్ చెప్పిన కథ ఎంతో నచ్చడంతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే సర్జరీ చేయించుకునేందుకు డిసైడ్ అయినట్లు చెప్పింది. దీంతో పాయల్ ప్రాణాలకు తెగించి రిస్క్ చేసిందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/payal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/payal-jpg.webp)