ఆంధ్రప్రదేశ్ Pawan Yatra: దూకుడు పెంచిన జనసేనాని.. వారాహి యాత్ర షెడ్యూల్ ఇదే! జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆయన ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 12వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn