Nara Lokesh-Pawan Kalyan : థాంక్స్ పవన్ అన్న.. లోకేష్ ఆసక్తికర ట్వీట్!
ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందించారు మంత్రి లోకేష్. పవన్ చేసిన ట్వీట్ తనలో నూతనోత్తేజం నింపిందని అన్నారు. "పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయి. ధన్యవాదాలు పవన్ అన్న." అని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PAWAN-LOKESH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-38-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-52-4.jpg)