Thaman: OG వైబ్స్.. "జపనీస్"లో కూడా మ్యూజిక్ అదరగొడుతున్న థమన్..
పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న "ఓజీ" మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన సంగీతం ఇప్పటికే హైప్ సృష్టిస్తోంది. అయితే తాజాగా 'OG' నుండి జపనీస్ మ్యూజిక్ బీట్ ను విడుదల చేశాడు తమన్..
Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్’ స్టెప్పులు
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ఆదివారం మొదలైంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్, నటి రాశి ఖన్నాలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ పాట షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌ను నిర్మించారు.
Pawan Kalyan Tatoo: ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న నటి! పోస్ట్ వైరల్
బుల్లితెర నటి ఆశు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.
Cinema: బంపర్ ఆఫర్ పట్టేసిన 'టిల్లూ' గర్ల్ ఫ్రెండ్!
'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '
Sugali Preethi Mother Emotional Comments | పవన్ ఇంటి ముందే..నిరాహార దీక్ష | Pawan Kalyan | RTV
Janasena Political meeting In Vizag : దేశంలో అతిపెద్ద పొలిటికల్ మీటింగ్ | Pawan Kalyan | RTV
OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ OG. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
/rtv/media/media_files/2025/09/09/thaman-og-2025-09-09-10-23-29.jpg)
/rtv/media/media_files/2025/09/08/pawan-kalyan-ustad-bhagat-singh-last-song-shoot-in-hyderabad-2025-09-08-07-07-24.jpg)
/rtv/media/media_files/2025/09/02/ashu-reddy-2025-09-02-15-47-22.jpg)
/rtv/media/media_files/2025/09/02/cm-and-d-cm-2025-09-02-08-18-37.jpg)
/rtv/media/media_files/2025/08/31/neha-shetty-2025-08-31-16-40-10.jpg)
/rtv/media/media_files/2025/08/26/fotojet-5-2025-08-26-18-55-19.jpg)