సినిమా Pavala Syamala: NTR, ప్రభాస్ ఎవరైనా సహాయం చేయండయ్యా .. కొనఊపిరితో పావలా శ్యామల వీడియో చూస్తే కన్నీళ్లే నటి పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోఆమె ఓ ఎమోషనల్ వీడియో పెట్టారు. అయ్యా 50 ఏళ్ళు కష్టపడి నటిగా బ్రతికాను.. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఎవరైనా సహాయం చేయండయ్యా అంటూ తెలుగు హీరోలకు తన ఆవేదన వ్యక్తం చేశారు. By Archana 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai DharamTej : పావలా శ్యామలాకు సాయి ధరమ్ తేజ్ ఆర్ధిక సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్! టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పావలా శ్యామలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pavala Shyamala : పావలా శ్యామల ఎమోషనల్ వీడియో..! సోషల్ మీడియాలో సీనియర్ నటి పావలా శ్యామల వీడియో ఒకటి వైరల్ గా మారింది. హీరోలందరితో ఎన్నో హిట్ సినిమాల్లో నటించినా ఆర్థికంగా స్థిరపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వీల్ చైర్ కు పరిమితమై, అనాథగా బతుకీడుస్తున్నట్లు కంటతడి పెట్టింది. By Jyoshna Sappogula 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn