Patanjali Case : మరోసారి పతంజలి సంస్థ బహిరంగ క్షమాపణలు..
పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సైజు విషయంలో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు.