క్రైం Pastor Praveen Death Mistery: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు! పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు. By Nikhil 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn