ఇంటర్నేషనల్ Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో 'ఇండియా హౌస్'.. ప్రత్యేకతలు వివరించిన నీతా అంబానీ! పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ప్యారిస్ లో ఏర్పాటు చేసిన ‘ఇండియా హౌస్’ను నీతా అంబానీ ప్రారంభించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటుచేశామన్నారు. ఇంటి ప్రత్యేకతలను పంచుకుంటూ వీడియోను విడుదల చేశారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badminton at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు రెండో రోజు. ఈ ఒలింపిక్స్‌ను పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పారిస్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం సాధించిన చైనా! పారిస్ ఒలింపిక్స్ లో చైనా తొలి స్వర్ణం సాధించి ఖాతా తెరిచింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనాకు చెందిన (హువాంగ్ యుడింగ హెంగ్-లిహావో) జోడి స్వర్ణం గెలుచుకున్నారు. దక్షిణ కొరియాకు రజతం లభించగా.. కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో నిష్క్రమించిన భారత్! పారా ఒలింపిక్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు నిష్క్రమించింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో రెండు భారత జట్లు ఓడిపోయాయి. రమితా, అర్జున్ జోడి క్వాలిఫయింగ్ రౌండ్లో 6వ స్థానంలో నిలిచారు. మరో జోడి ఇలవేణి-సందీప్ 12 వస్థానానికి పరిమితమైయారు. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Paris Olympics: మొదలైన క్రీడాకారుల పరేడ్.. 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభ వేడుకలు స్టేడియం లోపల కాకుండా బయట నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. మరోవైపు అన్ని దేశాల క్రీడాకారులు బోట్లలో పరేడ్ చేశారు. తమ దేశ జెండాలతో ఉత్సాహంగా అభివాదం చేశారు. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sports: మొక్కవోని ఆత్మవిశ్వాసమే బలంగా అడుగు..సుఖ్జీత్ సింగ్ బలం అంటే శారీరక దృఢత్వం ఒక్కటే కాదు, మానసిక బలం కూడా! ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసాడు. అతని కథేంటో మీరూ చదివేయండి. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు బాక్సర్లు! పారిస్ ఒలింపిక్స్ లో 6 గురు బాక్సర్లు బరిలో దిగనున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు,నలుగురు మహిళలు ఉన్నారు. ఆయితే వీరిలో తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ అంతర్జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శన చేయటంతో ఆమె పై అంచనాలు పెరిగిపోయాయి. By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్‌గా గగన్ నారంగ్.. జూలై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత బృందం అన్ని రకాలుగా సిద్ధం అయింది. షూటర్ గగన్ నారంగ్‌ను భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా నియమించారు. ఇంతకు ముందు ఈ స్థానంలో బాక్సర్ మేరీ కోమ్ ఉండేవారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బంగారు పతకాల కోసం భారత్ భారీ ఖర్చు! పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీ మొత్తంలోనే వెచ్చించింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో కేంద్రం ఇప్పటి వరకూ 17 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn