TG Crime : వరకట్న వేధింపులకు మరో మహిళ బలి
హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయికి ఏడాదిన్నర క్రితం శరత్ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో శరత్‌కు రూ.3లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా కట్నం కావాలని వేధించడంతో గుండెపోటుతో మరణించింది.
Anushka Shetty Vedam: పంజాగుట్ట సర్కిల్లో అనుష్క పోస్టర్...కొంటే చూపులకు 40 యాక్సిడెంట్లు..
అనుష్కశెట్టి వేదం సినిమాకు 15 ఏళ్లు నిండాయి. కాగా అనాడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దానివల్ల 40 కి పైగా ప్రమాదాలు జరిగాయని చిత్ర బృందం గుర్తు చేసుకుంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...హరీష్ రావు పేరు చెప్పాలని...
పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో జైలు నుంచి విడుదలయిన ముగ్గురిలో ఒకరైన వంశీకృష్ణ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
🔴LIVE : కారుతో గుద్దించి... ! | A Man Was Driving Car Dangerously At The Punjagutta Circle | RTV
BREAKING: పంజాగుట్టలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వాళ్లపైకి ఎక్కించిన మందుబాబు
హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
CV Anand: సీపీ ఆనంద్‌ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్ పోలీస్ దంపతులు
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/06/05/IhsdAkIn4zSn0cHM2j2m.jpg)
/rtv/media/media_files/2025/02/21/wN0gqRNVxd9uxI8FCgpc.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-22-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cv-anand-jpg.webp)