Big Breaking: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?
యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
Telangana: వ్యూహం మార్చిన రేవంత్.. మూడు నెలల్లో కులగణన సాధ్యమవుతుందా?
బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో కుల గణన సాధ్యమవుతుందా ? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
త్వరలో స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ !
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రామాల వారీగా సర్వే చేయించనుంది. పార్టీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు.. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది.
Telangana: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే!
బీసీ రిజర్వేషన్లు పెంచాకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Telangana: దసరా తర్వాత షురూ.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
రానున్న నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/11/11/0hhyYf2vmA8Duq5xk9bx.jpg)
/rtv/media/media_files/RfevCGebS6f8TY4tmJyU.jpg)
/rtv/media/media_files/esk08XfxXOUk0nA3zd34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-12.jpg)