సినిమా Kalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..! 'కల్కి 2898AD' ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. By Anil Kumar 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : 'కన్నప్ప' సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. అదిరిపోయే ఫోటో షేర్ చేసిన మంచు విష్ణు! 'కన్నప్ప' సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదికూడా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫొటోను పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా కేవలం కాళ్ళను మాత్రమే చూపించారు. By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ కు భారీ అవమానం.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్? 'సలార్' మూవీ రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. ఫస్ట్ టైం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాకి కేవలం 6.5 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్స్ రావడం ఒక విధంగా ప్రభాస్ కి అవమానం అని చెప్పక తప్పదు. By Anil Kumar 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్..!! రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 4కే వెర్షన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ‘ఛత్రపతి’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారో ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ కు అర్ధమై ఉంటుంది. పాన్ ఇండియా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. By Jyoshna Sappogula 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ప్రభాస్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్ చేశారా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ మిస్సింగ్.. సాధారంగానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు ప్రభాస్. ఏదైనా మూవీ ప్రమోషన్స్ లేదా ముఖ్యమైన విషయాన్నీ షేర్ చేయడానికి మాత్రమే తన సోషల్ మీడియా వేదికను వాడతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ కనిపించడం లేదు. ఇన్‌స్టాలో ప్రభాస్ ఐడీ తో సెర్చ్ చేస్తే అకౌంట్ అందుబాటులో లేనట్లు కనిపిస్తుంది. By Archana 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేదంటూ.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కృష్ణంరాజు చివరి కోరికని తెలిపింది. By Archana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్ కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన లేడీ ఫ్యాన్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. .! By Archana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn