ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఆయనే.. నిర్ణయం వెనుక సైన్యం హస్తం పాకిస్థాన్ ప్రధాని ఎవరు అనేదానికి తెరపడింది. ప్రధాని రేసు నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్.. ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుకు పాకిస్థాన్ ఆర్మీ హస్తం ఉందని తెలుస్తోంది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Elections: ఎన్నికల ఫలితాలు విడుదల.. ఇమ్రాన్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రన్ పార్టీ 'పీటీఐ' బలపర్చిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన 'పీఎంఎల్-ఎన్' పార్టీ 75 స్థానాల్లో గెలిచింది. 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' 54 సీట్లు రాగా.. మిగిలినవి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్! పాక్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆలస్యం కావడంతో రిగ్గింగ్ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'తో సహా పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. రిజల్ట్ వెలువడని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Election: పాకిస్థాన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు.. పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో పీటీఐ పార్టీ 91 సీట్లలో గెలించింది. నవాజ్ షరీఫ్ సారథ్యంలో పీఎంఎల్-ఎన్ పార్టీ 71 స్థానాల్లో గెలిచింది. ఇక పీపీఈ 50, ఇతర పార్టీలు 20 స్థానాల్లో గెలుపొందాయి. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..? పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో ఈరోజు (గురువారం) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పీపీఈ, పీటీఐ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!! ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్‌లో మోగిన ఎన్నికల నగారా.. ఎప్పుడంటే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు జరపాలని ఇటీవల కొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. చివరికి ఈసీపీ ఎన్నికల తేదీని ప్రకటించింది. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు...షాబాజ్ ఉద్దేశం ఏంటో తెలుసా? పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నిర్ణీత గడువు పూర్తి కావడానికి ఇంకా మూడు రోజుల ఉండగా..జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ అధ్యక్షుడు అరీఫ్ అల్వికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. సభ్యుల మద్దతుతోనే ఈ విషయం చెప్పాలని భావిస్తున్నానని చెప్పడంతో బుధవారం రాత్రి పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn