ఇంటర్నేషనల్ Train Hijack: రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలు భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ అయిన సంఘటన వెనుక భారత్ హస్తం ఉందని తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసింది. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Train Hijack: రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ! పాక్ లో రైలు హైజాక్ ఘటనలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ తెలిపారు.అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Pak: పాక్ కి వెళ్లకండి.. అమెరికా హెచ్చరికలు! పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak-Ind: మీరు చెబితే వినే స్టేజ్ లో మేము లేము..పాక్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్! పాక్ నాయకుల తీరును జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవహక్కుల కౌన్సిల్ 58వ సమావేశంలో భారత్ ఏకిపారేసింది.ఐరాస సాయంతో ఉగ్రవాదులకు ధైర్యంగా ఆశ్రయం ఇచ్చే దేశం ఎవరికీ ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు’ అని భారత్ అధికారులు తూర్పారబట్టారు. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ wasim Akram: మీ కంటే కోతులు నయం.. పాక్ క్రికెటర్లపై వసీం అక్రమ్ మండిపాటు! పాక్ జట్టు గ్రూప్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.పాక్ మాజీ క్రికెటర్లు పలువురు జట్టు ఆటతీరును ఏకి పారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం అక్రమ్ రిజ్వాన్ సేనపై విమర్శలు చేశాడు. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pak-Bharat: పాక్ కవ్వింపులకు భారత్ చెక్..శత్రు సైన్యానికి భారీ నష్టం! పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది.దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి పాక్ రోడ్లు మరోసారి రక్తసిక్తమయ్యాయి.బెలూచిస్తాన్‌లో తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్ఏ అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతిచెందారు. By Bhavana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్.. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ భారత్ -పాక్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ రీ షెడ్యూల్! భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ మారింది. ఎందుకంటే అక్టోబర్ 15 అంటే దేవి నవరాత్రులకు మొదటి రోజు.ఆ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునే అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్‌ని నిర్వహిస్తుండటంతో భద్రతాపరమైన సమస్యలు కూడా చోటు చేసుకుంటాయని కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn