Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్!
ఆర్మాక్స్ విడుదల చేసిన జూన్ నెల మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాలో ప్రభాస్, సమంత టాప్ ప్లేస్‌లో నిలిచారు. అలాగే టాప్ 10లో టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు చోటు దక్కించుకోవడం విశేషం.
/rtv/media/media_files/2026/05/13/prabhas-and-vijay-2026-05-13-12-47-16.jpg)
/rtv/media/media_files/2025/07/19/prabhas-samantha-2025-07-19-09-39-24.jpg)