Odisa Train Accident: పట్టాలు దిగి.. గ్రామంలోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు
ఒడిశా రూర్కేలాలో రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి జనావాసాలపైకి దూసుకెళ్లింది. మూడు బోగీలు పట్టాలు తప్పి బసంతి కాలనీలోని ఇళ్లు, వాహనాలను ఢీకొడుతూ గ్రామంలోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరకీ ఏం జరగలేదు.
/rtv/media/media_files/2026/01/25/rickshaw-2026-01-25-21-36-21.jpg)
/rtv/media/media_files/2025/02/05/a5xj0tzjDSq3vG0RM5cG.jpg)