IGNOU: ఇగ్నోలో అడ్మిషన్స్.. కాసేపట్లో ముగియనున్న అప్లికేషన్స్ గడువు!
ఇగ్నోలో ఆన్లైన్ లేదా డిస్టెన్స్ ఎడ్యూకేషన్‌లో చదవాలనుకునే అభ్యర్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్. జూలై సెషన్లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. అధికారిక వెబ్సైట్ ignou.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి.