నేడు తెలంగాణలో ఓపీ సేవలు బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్కు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి.
/rtv/media/media_files/2026/06/05/fotojet-2026-06-05-11-36-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/JUNIOR-DOCTORS-2.jpg)