బిజినెస్ Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా..అయితే ఈ పాస్ తప్పనిసరి! ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐఆర్సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే! సమ్మర్లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ooty: ఊటీ వాసులను కలిసి భయపెట్టిన చిరుత, ఎలుగుబంటి..ఒకేసారి, ఒకే ఇంటి దగ్గరకు.. ఈ మధ్య తరుచుగా వింటున్నాం...చిరుత పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది అనే వార్తలు. దేశంలో చాలాచోట్ల ఈ జంతువులు మానవ నివాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇవి ఒక్కొక్కటే వచ్చాయి..మరి రెండు కలిసి వస్తే...ఊటీలో అదే జరిగింది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch : రాహుల్ ది ఆల్రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా...!! రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు. By Bhoomi 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn