బిజినెస్ Onion Price : ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోందంటే.. గతేడాది ఉల్లిధరలు ఒక్కసారిగా భగ్గుమని మంట పుట్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అందుకే, ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని కేంద్రం ప్రత్యేకముగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి బఫర్ స్టాక్ పెట్టనుంది. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn