క్రైం Singapore Airlines : విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. ఒకరి మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రలు! సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం పైకి వెళ్లిన కొద్ది సేపటికే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn