క్రైం ఏం తెలివిరా అయ్యా.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రికెట్ బెట్టింగ్లు! ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ల కోసం ఓ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకంగా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. గ్రామ నిధులును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి బెట్టింగ్ లు పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha: ఛీ.. ఛీ మీరు మనుషులేనా.. నెల రోజుల చిన్నారికి 40 వాతలు పెట్టిన కుటుంబ సభ్యులు ఒడిశాలో దారుణం జరిగింది. అనారోగ్యం పేరుతో బాధపడుతున్న నెలరోజుల శిశువుపై కుటుంబ సభ్యులు కర్కశంగా వ్యవహరించారు. ఇనుప కడ్డీని కాల్చి శరీరంపై 40 వాతలు పెట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండ్రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్ ఆత్మహత్య! జగ్గర్నాట్గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, గొడవల వల్లే అభినవ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్! యువ జంటలలో విడాకులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునే జంటలకు వివాహానికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha CM: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్! ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గిరిజన మహిళల అందం గురించి మాట్లాడుతూ.. వారిని తక్కువ చేశారు. ట్రైబల్ అమ్మాయిలు నల్లగా ఉంటరాని.. అస్సలే అందంగా కనిపించరని చెప్పుకొచ్చారు By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: 16 మంది 40 గంటల పోరాటం.. ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ! ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఏఓబీ ఉద్యమంతో అమరుడు చలపతికి 32 ఏళ్ల అనుబంధం ఉందంటూ నివాళి అర్పించింది. ఈ ఎన్కౌంటర్లో 16 మంది 40 గంటల పాటు పోరాడి ప్రాణాలొదిరారని, వారి ఆశయ సాధనకు మనమంతా పునరంకితమవుదామని పిలుపునిచ్చింది. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇంత దారుణమా.. మానసిక వృద్ధురాలిపై హింస ఒడిశాలో ఓ వృద్ధ మహిళపై ఆశ్రమ యాజమాన్యం దారుణానికి పాల్పడ్డింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలిని ఇద్దరు వ్యక్తులు కాలితో తన్ని, కర్రతో కొట్టి హింసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం! ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లాలో జొరిగావ్ సమితికి చెందిన వాసుదేవ్ కలార్ అనే వ్యక్తి ఓ వివాహితను అపహరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెను 14 రోజులు బంధీగా ఉంచి ఆమెను విక్రయించాలని చూశాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు బయటపడింది. By Bhavana 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn