స్పోర్ట్స్ Ind Vs ire: వన్డే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఐర్లాండ్‌పై సెంచరీల మోత భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 435 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. ఇండియాకు ఇది మొదటిసారి కాగా మహిళా క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI : హెడ్ కోచ్ పదవికి నోటిఫికేషన్ రిలీజ్.. షరతులు ఇవే! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పురుషుల టీమ్ కు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడున్నరేండ్ల పదవికోసం ఆసక్తిగల వారు ఈ నెల 27వ తేదిలోపు అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Aus: భారత్ తొలి వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn