Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం.
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా తనకేనని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు బద్వేల్ పోలీసులు షాక్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల సభలో వివేకా మర్డర్ కేసు విషయాన్ని ప్రస్తావించడంతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మొత్తం 93 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ.
ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండేవాటిల్లో ఉల్లిపాయ ఒకటి . వృద్ధాప్య ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఉల్లిపాయను తినాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి, వాడిపోయిన చర్మానికి జీవం వచ్చి గ్లో పెరుగుతుంది. పచ్చి ఉల్లిపాయ జీర్ణక్రియకు మంచిదంటారు.
శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.
చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు, వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
రాజంపేట లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.