తెలంగాణ TG Floods: హ్యాట్సాఫ్ ఇండియన్ రైల్వే.. 48 గంటల్లోనే ట్రాక్ రెడీ! ఇటీవలి బారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ను 48 గంటల్లో పునరుద్ధరించింది ఇండియన్ రైల్వే. ఈ ట్రాక్ పై ట్రయల్ రన్ ను సైతం పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ ట్రాక్ పై నుంచి రైళ్ల రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వయస్సు చిన్నది.. మనస్సు పెద్దది మహబూబాబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థిని ముత్యాల సాయి సింధు మానవత్వం చాటింది. వరద సహాయక కార్యక్రమాలకు తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ.3 వేలను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సీఎం ఆ చిన్నారిని అభినందించారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన రేవంత్-VIDEO మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. యువ శాస్త్రవేత్త ప్రయణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-VIDEO రెండు రోజుల క్రితం ఆకేరు వాగులో కారు గల్లంతై మృతి చెందిన ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Floods-Revanth Reddy: ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల గుట్టు తేలుస్తామన్నారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-LIVE ఖమ్మం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. వరదలో కారు కొట్టుకుపోవడంతో మృతి చెందిన యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: గుడ్ న్యూస్ బంగారం ధర మళ్లీ తగ్గింది! ఎంతంటే.. బంగారం కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. మార్కెట్ ప్రారంభానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,700, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,770 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 91,000 గా ఉంది. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: చంద్రబాబు సర్కార్ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది... రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో?..బిగ్ జీరో అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn