రాజకీయాలు BIG BREAKING: రుణమాఫీ నిధులు విడుదల తెలంగాణలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. వారి రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో రూ.లక్షలోపు రుణాలు ఉన్న 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Renuka Chowdhury: హరీష్‌కు కాషాయ బట్టలు పంపుతాం.. రేణుక చౌదరి ఘాటు వ్యాఖ్యలు TG: రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పిన మాటపై నిలబడాలని అన్నారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్‌కు కాషాయ వస్త్రాలు పంపుతామని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్ AP: జగన్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని హెచ్చరించారు. మీ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదని... ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని అన్నారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Street Dogs in Hyd: వీధి కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కల వరుస దాడులపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం! దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆమె భర్త మదన్ మోహన్ మధ్య ఆర్టీవీ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. తన బిడ్డకు తండ్రి సుభాషే అని శాంతి మరో సారి తేల్చి చెప్పగా.. కాదు విజయసాయిరెడ్డే అంటూ మదన్ మోహన్ వాదించారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద బాధ్యతల స్వీకరణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద ఈ రోజు బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. నేరెళ్ల శారదను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Farmer Loan Wavier: మూడు దఫాలుగా రైతు రుణ మాఫీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం! మొత్తం మూడు దశల్లో రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు జరిగిన టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4 గంటల వరకు రూ.లక్షలోపు, నెలఖరులోగా రూ.1.50 లక్షలలోపు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్నారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీకు రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఇదే కారణం! రోజంతా నీరసంగా, అధిక అలసట, బలహీనత ఉంటే శరీరంలో ఈ విటమిన్ లోపం ఉన్నట్లని అర్థం. శరీరంలో విటమిన్ బి 12, విటమిన్ డి లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే పండ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దావత్ ఇచ్చిన మిట్టపల్లి.. మటన్ వడ్డించిన అమ్మ పాట సింగర్ అమ్మ పాడే జోల పాట.. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి టెంపుల్ వద్ద తన సన్నిహితులకు దావత్ ఇచ్చారు. ఈ పాట పాడి ఫుల్ ఫేమస్ అయిన సింగర్ జాహ్నవి స్వయంగా అతిథులకు మటన్ వడ్డించారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn