ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలతో జగన్ మీటింగ్-LIVE వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఈ రోజు భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవలంభిస్తున్న వ్యూహంపై వారితో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు జాతీయ స్థాయిలో తీసుకు వెళ్లే అంశం పైన చర్చించనున్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణ ప్రజా కవి జయరాజ్‌కు గుండెపోటు ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజుకు ఈ రోజు ఉదయం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ కు తరలించారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Parliamentary: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం AP: ఈరోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి TG: సీఎం రేవంత్ అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న అమెరికా వెళ్లనున్నారు సీఎం రేవంత్. వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు వినుకొండకు జగన్.. 144 సెక్షన్ అమలు! AP: వైసీపీ చీఫ్ జగన్ ఈరోజు వినుకొండకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా వినుకొండకు చేరుకోనున్నారు. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya Leaves: డెంగ్యూ రోగులకు ఈ ఆకు రసం ఔషధం ...! బొప్పాయి ఆకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి, ప్రోటీన్స్, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా డెంగ్యూ రోగులకు బొప్పాయి ఆకు రసం ఔషధంలా పనిచేస్తుంది. ఆ ఆకుల రసం తాగడం ద్వారా శరీరంలో ప్లేట్లెట్ కౌంట్ త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. By Archana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: ఏం సాధించారని సంబరాలు?.. డ్రామాలు ఆపండి: బండి ఫైర్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి.. ఆ నిధులతో రుణమాఫీ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామా అని విమర్శించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: మళ్లీ చెబుతున్నా.. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధం: రేవంత్ కు హరీష్ సవాల్ ప్రభుత్వం ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా.. అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సీఎం సమీక్ష నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇక నుంచి ప్రతీ 4 వారాలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానన్నారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn